Share this book with your friends

Mootra Chikitsa Dwaara Cancernu Nayam Chesukondi / మూత్ర చికిత్స ద్వారా క్యాన్సర్ను నయంచేసుకోండి శివంభు “జీవధారా” / Nectar of Life

Author Name: Jagdish R Bhurani | Format: Paperback | Genre : Health & Fitness | Other Details

శివంభు అని పిలువబడే స్వయం మూత్ర చికిత్స, ప్రాచీన చికిత్సా విధానమై తరతరాలుగా వస్తున్నది. ప్రాచీన కాలంలో అనేకమంది ఋషులు, మునులు మూత్ర చికిత్సను అభ్యసించేవారు. శివంభూ కల్పవిధిని స్వయం శివ పరమాత్మ, పార్వతీదేవికి తెలియజేసినారని వేదములలో భాగమైన “ఢామర తంత్రము” ప్రాచీన గ్రంథం నందు రచించి ఉంది. 5000 సంవత్సరాల పురాతనమైన ఢామర తంత్రము నందు శివంభూకల్పంలో స్వమూత్ర చికిత్సను ప్రయోజనకరమైన చికిత్స అని రచించి ఉంది. మానవులకు ఆ భగవంతుడు ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చాడు, అదే మానవుని సొంత మూత్రమైన శివంభూ. శివ అంటే లాభకరమైన అలాగే ఆరోగ్యమునకు మంచిది, మరియు అంబు అంటే జలం ఈ రెండు సంస్కృత పదాలను జోడిస్తే శివంభూ (లాభదాయక జలం) అంటే ప్రాచీనులు శివంభూను పవిత్ర జలం అని పిలిచేవారు.

క్యాన్సర్ తో నలిగిపోతున్న రోగులు మూత్ర చికిత్సను ఆచరించే విధముగా ఈ పుస్తకమును ప్రచురించడమైనది. శస్త్రచికిత్స అథవా కీమోథెరపీ చికిత్సలను చేయించుకునే దానికంటే మూత్ర చికిత్స చాలా ప్రయోజనకరమైనది, ఈ పద్ధతిలో ఏ విధమైన విపరీత పరిణామాలు ఉండవు, మరియు సురక్షితమైనది. దీని ద్వారా క్యాన్సర్ ను నియంత్రించవచ్చు/నయం చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఏ విధమైన ఖర్చు లేకుండా చేసుకునే చికిత్సా విధానమే మూత్ర చికిత్స.

మధుమేహ రోగులు మూత్ర చికిత్స ద్వారా మీకు ఉన్న అన్ని రోగములను నయం చేసుకోవచ్చును.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

జగదీష్ ఆర్. భురాని

1990 లో భురాని గారు వారి స్నేహితుని సలహాతో వారికి ఉన్న ఆస్తీ సంధివాతం రోగం నుండి ముక్తూలు కావాడానికి మూత్ర చికిత్సను ఆచరించినారు. అలాగే భురాని గారి భార్య శ్రీమతి ద్రౌపతి భురాని గారు కూడా మూత్ర చికిత్సను ఆచరించి వారికి ఉన్న నరములు,చర్మం,మరి కొన్ని ఆరోగ్య సమస్యలను నయంచేసుకున్నారు. 1993 లో గోవాలో జరిగిన అఖిలభారత మూత్ర చికిత్సా సమావేశంలో భురాని గారు తన భార్యతో సహా పాల్గొన్నారు. తదనంతరం మూత్ర చికిత్స ద్వారా లాభాలను పొందుటకు భురాని గారు ఈ చికిత్సా విధానమును సరైన క్రమపద్ధతి గురించి లోతైన పరిశోధన చేసి, మూత్ర చికిత్స లాభాల గురించి సామాన్య ప్రజలకు జ్ఞానం కలిగించాలని నిర్ధారించుకున్నారు. దీనివల్ల వివిధ రకాలైన దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్న రోగులకు ఈ చికిత్స ఒక “దివ్య సంజీవని” లాగా ఎలా పని చేస్తుందో అనేది ప్రచారంచేస్తూ సమాజహితం కొరకు ప్రచారకార్యదర్శిగా అయినారు.

ఈ మూత్ర చికిత్సకు చాలా ప్రభావితమైన డా. కె.సి. బల్లాళ్ గారు, తమ దగ్గరకు వచ్చే రోగులను మూత్ర చికిత్స నిమిత్తం భురాని గారి వద్దకు 1995 నుండి పంపించడం ప్రారంభించినారు, ఎంతో మంది రోగులు భురాని గారి వద్దకు వెళ్లి వారికి ఉన్నటువంటి రోగములను నయంచేసుకున్నారు. భురాని గారు వారి ధ్యేయమును విజయవంతముగా ముందుకు కొనసాగించడానికి ప్రముకులకు ఉత్తరాలను, మరియు వారు రాసిన పుస్తకములను కూడా పంపినారు: నేషనల్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, భారతదేశ వైద్య పరిశోధన సంస్థ,(ICMR), యూనియన్ హెల్త్ మినిస్టర్, భారతదేశ రాష్ట్రపతి గారికి, భారతదేశ ఉపరాష్ట్రపతి గారికి, భారతదేశ ప్రధానమంత్రి గారికి, కర్ణాటక గవర్నర్ గారికి, కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, పంపించడం జరిగింది, అలాగే ఈ మూత్ర చికిత్సని గూర్తించి, ప్రోత్సాహించి, గౌరవించాలని కొరుకుంన్నారు.

Read More...

Achievements

+19 more
View All