You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palఆయనతో ఉన్న సమయాలలో మధురం ఆయన సన్నిధిలో ఆయనతో నేను, నాతో ఆయన పంచుకున్న విషయాలు, ఆయన నాకు నేర్పించిన అనేకమైన పాఠాలు, ఆయనతో నేను చేసుకున్న విన్నపాలు, ఆయన నాకు చెప్పిన విషయాలు గత సంవత్సరాలలో ఆయనతో నాకున్న సంబంధం విడిదీయలేనంత పెనువేసుకుని ఆయనలో నేను నాలో ఆయన ఉన్నాడన్న ఎన్నింటికో ఋజువు ఈ పుస్తకం.
ఈ పుస్తకములో ప్రతీ మాట దేవుడు తన కృపద్వారా ఇచ్చిందే. ఇది మీకు, మీ ఆత్మీయజీవితాలకు ఉపయోగపడుతుందని నా బలమైన నమ్మకం. దీని ద్వారా మీరు ప్రభువుతో మరింత దగ్గరగా ఉంటూ నేను పొందిన ఈ అనుభవాన్నే మీరు పొందగలరని ఆశిస్తూ
క్రీస్తులో మీ సహోదరుడు
విజయ్ వారాది
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.విజయ్ వారాది
ప్రభువైన యేసుక్రీస్తు తన మహా కృప చేత, కనికరము చేత నన్ను రక్షించి ఆయనలో అనుక్షణం ఆనందించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన ప్రేమను రుచి చూడడానికి నాకు సహాయం చేస్తూ ఆయనలో నన్ను నిల్పుకుంటూ తన కొరకే బ్రతకడానికి నన్ను ఏర్పరచకుకొని తన మహిమకొరకే జీవింపచేస్తున ఆయన శిష్యుడు.
The items in your Cart will be deleted, click ok to proceed.