Share this book with your friends

Yadaartha Prabhatam / యథార్థ ప్రభాతం

Author Name: Vidya Yedavalli | Format: Hardcover | Genre : Self-Help | Other Details

'యదార్థ ప్రభాతం’

గతజన్మ స్మృతులు ప్రస్తుత జీవితంతో మేళవించి, ఆ రెండు జీవితాలనూ అవతార్ మెహెర్ బాబాతో అవిచ్ఛిన్నంగా అనుసంధానించే అపూర్వ ఆధ్యాత్మిక ప్రయాణమే 'యదార్థ ప్రభాతం’
ఈ గ్రంథంలో రచయిత్రి విద్య, బాబా మండలిలోని అంతర్గత భాగంకు చెందిన సన్నిహిత సహచరిగా తన అనుభవాలను స్మరిస్తూ, తన ఆధ్యాత్మిక మేల్కొలుపు, అంతర్గత మార్పులు, మరియు ఆత్మను తాకే అనుభూతులను పంచుకుంటుంది. తన గురువుతో జరిగిన రహస్యాత్మక సంభాషణల ద్వారా పొందిన బోధనలు, హృదయంలో ప్రత్యక్షంగా గ్రహించిన మెహెర్ బాబా సందేశాలు ఈ రచనకు ఆత్మస్వరూపంగా నిలుస్తాయి.

కొన్ని భాగాలలో బాబా స్వయంగా తన సందేశాలను నేరుగా ఉచ్ఛరించగా, రచయిత్రి అవి వింటూనే లిఖిత రూపంలో నమోదు చేశారు. అటువంటి వాక్యాలలో రచన యొక్క స్వరం స్పష్టంగా మారి, అపూర్వమైన అధికారబలం, స్పష్టత మరియు దృఢ నమ్మకాన్ని ప్రసరిస్తుంది.
'యదార్థ ప్రభాతం’ కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభవ కథనం మాత్రమే కాదు—ఇది ప్రతి సాధకుని హృదయాన్ని తాకే ఆహ్వానం. ఆత్మ-సాక్షాత్కారం వైపు ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక ప్రేరణ, ఒక ఉదాహరణ. 

Read More...
Hardcover

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

విద్య యడవల్లి

విద్య యడవల్లి ఒక నిష్ణాతులైన ఆర్థిక నిపుణురాలు మరియు వ్యవస్థాపకురాలు. ఆర్థిక క్షేత్రములో సఫలీకృతమైన సేవలనందిస్తూనే, ఆమె, ఒక ఫౌండేషన్ ద్వారా, జనులు తమ జీవితంలో ఆనందాన్ని సాధించడానికి సహాయ పడుతున్నారు. అది ఆమెను ప్రజల పరివర్తన కార్యక్రమాల మద్దతుదారు మరియు శిక్షకురాలు. 

 మెహెర్ బాబా ప్రవేశంతో మరియు ఆయనతో తనకు గల గత-జీవిత సంబంధాలు గుర్తుకు రావడంతో ఆమె జీవితం మారిపోయింది. ఇది ఆమె అతి మనోహరమైన స్వీయ-ఆవిష్కరణ యాత్రకు నాంది పలికింది. ఒక ఆధ్యాత్మిక మార్గములో, ఆమె తన నిజాన్ని బాబా ద్వారా తెలుసుకున్నది మరియు ఇప్పుడు దానిని తన రచనల ద్వారా మిగిలిన వారితో పంచుకుంటున్నది. విద్యా 'స్పీకింగ్ ట్రీ' లో అనేక రచనలు చేశారు, మరియు ఆమె తన 'ఆన్ లైన్ బ్లాగ్' లో కూడా ప్రతినిత్యం  తన యొక్క అనుభవాలను పంచుకుంటారు. ఆమె వీటిలో,  దాపరికం లేకుండా, జీవితపు సవాళ్ళను గురించిన విషయాలను ముందుకు తీసుకొని వస్తారు మరియు వీటిని ఆలోచించుట, అవగాహన మరియు పరివర్తన వంటి సాధారణ ప్రక్రియల ద్వారా ఆధ్యాత్మిక ప్రగతితో అనుసంధానం చేస్తారు. ఆమె తన సొంత అనుభవాలు మరియు అభ్యాసాలు, ఏవైతే పాఠకులకు తమ సొంత జీవిత పరిస్థితిపై  కొత్త అంతర్దృష్టిచే సుసంపన్నులను  చేయగలవో, తన మొదటి పుస్తకం 'యదార్థ ప్రభాతం’ ద్వారా పంచుకుంటున్నారు.  

Read More...

Achievements

+6 more
View All